Tuesday, May 5, 2020

తొమ్మిదర్రలా తొర్ర గాలి తుంగ బుర్ర - ఎడడగులు జాగా చివరికి నీ గూడన్న...

వినక పోతివి కదరా వినకా పోతివి కదరా

నరుడా నీవెమో వందల ఎకరాలే పొంది
చీమైనా రాకుండా గోడలు కట్టించినావు
ఏడడుగుల జాగ ఏడడుగుల జాగ చివరికి నీ గూడన్న
బైరాగి బోదను పెడ చెవిన పెడితివన్నా




తొమ్మిదర్రలా తొర్ర తొమ్మిదర్రలా తొర్ర
గాలి తుంగ బుర్ర
కొరడ క్రీమీ వేటుకు ఓరిగెను నీ వెనుగర్ర

వినక పోతివి కదరా వినకా పోతివి కదరా




సిరి మరిగిన నీకేమో నెత్తి కెక్కినాయి కళ్లు